ఆంధ్రప్రదేశ్‌

విజిలెన్స్ కమిషనర్ పదవీ కాలం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: విజిలెన్స్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఎస్‌వి ప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మూడు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.