ఆంధ్రప్రదేశ్‌

కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రం అంతటా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అలాగే దక్షిణ కోస్తాలో తీరం వెం బడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా గాలులు వీస్తాయన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.