ఆంధ్రప్రదేశ్‌

బంగాళాఖాతంలో అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 12: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోందని ఇక్కడి వాతావరణ కేంద్రం ఆదివారం రాత్రి పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని, అల్పపీడనం కారణంగా తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఈ కేంద్రం హెచ్చరించింది.