ఆంధ్రప్రదేశ్‌

ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రంలో త్వరలో ఫెలికాన్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 17: డిసెంబరు, జనవరిలో ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రంలో ఫెలికాన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. కృష్ణాజిల్లా కైకలూరులో విస్తరించియున్న కొల్లేరు సరస్సులో ఉన్న ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రంలో డిసెంబరు, జనవరి నెలల్లో ఆటపాకలో పెలికాన్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. పర్యాటకులకు ఆకర్షణీయంగా కనువిందు చేసే ఈ ఫెస్టివల్‌ను నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఫెస్టివల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టల్ తెలిపారు.