ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కూడా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ నెల 25న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈనెల 25న చాలా పెళ్లిళ్లు ఉన్నాయని, అసెంబ్లీకి సెలవు ప్రకటించాలని సిఎంను ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిసింది. దీనిపై బీఏసీలో చర్చించి అధికారికంగా ప్రకటించనున్నారు.