ఆంధ్రప్రదేశ్‌

‘చెరకు రైతుల బకాయిలు చెల్లించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలోని ఎన్‌సిఎస్ షుగర్స్ కంపెనీ యాజమాన్యం చెరకు రైతులకు చెల్లించాల్సిన ఒక కోటీ 97 లక్షల రూపాయల బకాయిలను తక్షణం చెల్లించాలంటూ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఎన్.అమరనాధ్‌రెడ్డి, ఆ జిల్లాకు చెందిన భూగర్భ గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ వెంకట రంగారావు చెరకు కమిషనర్ ఎల్.మురళి, ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరక్టర్ ఎన్.నాగేశ్వరరావును ఆదేశించారు. మంగళవారం నాడిక్కడ జరిగిన సమీక్షా సమావేశంలో ప్రస్తుత సీజన్‌లో రైతులకు చెల్లించాల్సిన ధరపై చర్చించారు. టన్నుకు 2వేల 750 రూపాయలు చెల్లించాలని ఆదేశించారు.