ఆంధ్రప్రదేశ్‌

రైల్వేజోన్ మన హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 16: రైల్వేజోన్ మన హక్కని, అది వచ్చే వరకు తమ ప్రయత్నం ఆగదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖ వుడాపార్కులో శనివారం హెలీ టూరిజాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి విలేఖరులతో మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ తప్పక రావాలని, ఇది వచ్చేవరకు ప్రయత్నం ఆగదన్నారు. తాము చేయాల్సిందంతా చేసామని, ఇక రాజకీయ నిర్ణయమే మిగిలి ఉందని కేంద్రం చెప్పిందన్నారు. అయినా తాము ప్రయత్నిస్తూనే ఉన్నామన్నారు. రైల్వేజోన్ వచ్చి తీరుతుందన్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) సమస్యపై తాను కేంద్రానికి లేఖ రాసానన్నారు.