ఆంధ్రప్రదేశ్‌

కోస్తా, రాయలసీమకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 11: కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. రుతుపవనాల కదలి ఆశాజనకంగా ఉందన్నారు.