ఆంధ్రప్రదేశ్‌

ఎడ్లబండిపై నారా లోకేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ సమీపంలోని పోరంకి వద్ద నిర్వహించిన జన్మభూమి సభకు గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్ ఎడ్లబండిపై ఊరేగింపుగా వచ్చారు. అదీ బాహుబలి చలన చిత్రంలోని యుద్ధ సన్నివేశంలో
వినియోగించిన ఎద్దులకట్టిన బండిపై రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.