ఆంధ్రప్రదేశ్‌

డీలర్లకు రూ. 6.5 కోట్ల చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: చంద్రన్న సంక్రాంతి కానుకపై చౌకడిపో డీలర్ల సమాఖ్య చేసిన పోరాటాలు ఫలించాయి. గడచిన రెండేళ్లుగా రంజాన్ తోఫా, క్రిస్మస్, సంక్రాంతి కానుక కిట్‌లపై ఒక్కో కార్డుకు కేవలం ఐదు రూపాయలు మాత్రమే డీలర్లకు కమీషన్ లభించేది. అయితే ఆ కమీషన్ రవాణా ఖర్చులకే సరిపోవటం లేదంటూ డీలర్లు ఆందోళన చేస్తూ వచ్చారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం కమీషన్ పెంచింది. 29వేల మంది డీలర్లకు ఆరున్నర కోట్ల రూపాయల అదనపు కమీషన్‌ను డీలర్ల బ్యాంక్ ఖాతాలకు జమ చేశారు.