ఆంధ్రప్రదేశ్‌

సమస్యలు పరిష్కరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో ఆయనను గ్రామ రెవెన్యూ సహాయకులు సోమవారం కలిశారు. 4500 మంది డైరెక్టు రిక్రూట్‌మెంట్ విఆర్‌ఏలకు రికార్డు అసిస్టెంట్ స్కేల్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి, రాష్ట్ర భవిష్యత్తు విఆర్‌ఏల చేతుల్లో ఉందని, సమస్యల పరిష్కారం తన బాధ్యత అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అందరి సహకారం కావాలన్నారు.