ఆంధ్రప్రదేశ్‌

వైకాపా సభ్యులపై మూడేళ్ల పాటు చర్య తీసుకోవాలని తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: అసెంబ్లీలో అమర్యాదకరంగా, అసభ్యకరంగా వప్రర్తించిన వైకాపా సభ్యులపై మూడేళ్లపాటు చర్య తీసుకోవాలని సభాహక్కుల సంఘానికి సిఫార్సు చేస్తూ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి యనమల శనివారం తీర్మానం ప్రవేశం పెట్టారు. తీర్మానాన్ని సభ ఆమోదించింది. వైకాపా సభ్యుల ప్రవర్తన దృశ్యాలను సభా హక్కుల సంఘానికి పంపాలని యనమల విజ్ఞప్తి చేశారు. గత 34 ఏళ్లుగా అసెంబ్లీలో చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదన్నారు. చివరకు సంతాప తీర్మానాలను కూడా అంగీకరించట్లేదని, శాసనసభ సిబ్బంది నిలబడే విధులు నిర్వహిస్తున్నారని వివరించారు.