ఆంధ్రప్రదేశ్‌

ఎపి అసెంబ్లీ వద్ద భద్రతపై అధికారుల ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ నెల 5 నుంచి హైదరాబాద్‌లో ఎపి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎపి అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్లను పోలీసు శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం పరిశీలించారు. అసెంబ్లీ బయట తెలంగాణ పోలీసులు, లోపల ఎపి పోలీసులు విధులను నిర్వహిస్తారు. గుర్తింపుకార్డులున్నవారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా కొద్దిరోజుల్లో ప్రారంభమవుతున్నందున పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.