రాష్ట్రీయం

ఏపి అసెంబ్లీ ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలువురు విద్యార్థి సంఘాల నేతల అరెస్టు
హైదరాబాద్, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టనున్న ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు వ్యతిరేకంగా పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును తీసుకువచ్చి విద్యను వ్యాపారంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తుందని విద్యార్థిలు సంఘాలు ఆరోపించాయి. అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.