ఆంధ్రప్రదేశ్‌

జూన్‌లోగా అమరావతికి తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి జూన్‌లోగా అధికారులు తరలివెళ్లాలని, అందుకుతగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా త్వరలో నిర్వహించనున్న ‘జన్మభూమి మన ఊరు’ కార్యక్రమంపై శనివారం ఉదయం వీడియోకాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల అధికారులతో ఆయన మాట్లాడారు. కార్యాలయాల ఏర్పాటు, వసతి సౌకర్యాల కల్పన, స్థలసేకరణపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.