ఆంధ్రప్రదేశ్‌

ఏపీ పాలీసెట్‌లో 82.32 శాతం ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ : ఆంధ్రప్రదేశ్ పాలీసెట్‌ -2016లో మొత్తం 82.32శాతం ఉత్తీర్ణత సాధించారు. మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఈ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. బాలికలు 87.5 శాతం, బాలురు 82.2 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు.