ఆంధ్రప్రదేశ్‌

ఎపి అసెంబ్లీ 21కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. శనివారం ఉదయం సభ ప్రారంభమైనవెంటనే వైకాపా ఎమ్మెల్యేలు నలుపుదుస్తులు ధరించి నిరసన ప్రారంభించారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలని వారు నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. వారి నిరసనను పట్టించుకోకుండానే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. జీరో అవర్ తర్వాత కూడా వైకాపా సభ్యులు నిరసన వీడకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.