బన్నీతో శ్రీను వైట్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘సరైనోడు’ చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో సినిమా జోరుగా మొదలుపెట్టనున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు చేయడానికి సిద్ధమైన అల్లు అర్జున్‌తో ఈ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు శ్రీను వైట్ల. బన్నీకి కథ కూడా చెప్పాడట. కథ బాగా నచ్చడంతో అర్జున్ ముందుకు వచ్చాడని సమాచారం. ‘బ్రూస్‌లీ’ సినిమా తరువాత పరాజయంతో డీలాపడిన శ్రీనువైట్ల ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ కథను తయారుచేశాడని వినికిడి. శ్రీను వైట్ల ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్‌తో చేసే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.