జాతీయ వార్తలు

మూడోరోజు పాక్ ఆర్మీ కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్:పాక్ ఆర్మీ వరుసగా మూడోరోజు కూడా కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఊంచ్ సెక్టార్‌లో కాల్పులు జరిపింది. పూల్వామా ఘటన తరువాత పాక్ సరహద్దు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని భారత రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. బుధవారం సాయంత్రం 4.30లకు తీవ్రస్థాయిలో కాల్పులకు పాల్పడిందని, భారత సైనిక దళాలు తిప్పికొట్టాయని వెల్లడించారు.