జాతీయ వార్తలు

కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లో ఆర్మీచీఫ్ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:చారుదామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను ఆర్మీచీఫ్ బిపిన్ రావత్ దర్శించుకున్నారు. ఆయన వెంట భార్య మధులిక రావత్ కూడా ఉన్నారు. తొలుత బద్రీనాథ్ వెళ్లి బద్రీ నారాయణుడికి పూజలు చేశారు. తరువాత కేదార్‌నాథ్ వెళ్లి కేదారేశ్వరుడిని దర్శించుకున్నారు.