తెలంగాణ

పలువురు విపక్షనేతలు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ బంద్ సందర్భంగా విపక్షనేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. సిద్ధిపేటలో కాంగ్రెస్, బీజేపీ నేతలను అదుపులోనికి తీసుకున్నారు. ప్రజాసంఘాల నేతలను సైతం అరెస్టు చేశారు. తెజస అధ్యక్షుడు కోదండరామ్, టీడీపీ నాయకులు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్శింహులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తదితరులను అరెస్టు చేసి లాలాగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాజేంద్రనగర్ డిపో వద్ద పోలీసులు పెద్దఎత్తున ఉన్నారు. సనత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో 50మంది అఖిలపక్ష నాయకులను అరెస్టుచేశారు.