జాతీయ వార్తలు

ఆర్టికల్ 370 రద్దు సవాల్ పిటిషన్లపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దాదాపు దీనిపై 20 పిటిషన్ల వరకు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేయనున్నది. రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు ఉన్నారు. ఆగస్టు 28న ఈ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది.