తెలంగాణ

మాజీ ఏఎస్ఐ‌కు నయీమ్‌తో సంబంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డికి హైదరాబాద్, నల్గొండ ప్రాంతాల్లో బినామీల పేరుతో భారీగా ఆస్తులు ఉన్నాయని, నయీమ్‌తో మోహన్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని మోహన్‌రెడ్డి ఆరోపించారు. మోహన్‌రెడ్డి ఆస్తులపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.