క్రీడాభూమి

ఆసియా క్రీడల్లో మరో స్వర్ణ పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకర్తా: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో షూటర్ రహీ జీవన్ సర్నోబత్ స్వర్ణ పతకాన్ని చేజిక్కుంచుకుంది. ఈ పోరు ఆద్యంతం ఉత్కంఠంగా సాగటం గమనార్హం.