క్రీడాభూమి

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకర్తా: ఆసియా క్రీడల స్క్వాష్‌లో భారత్‌కు మరో పతకం దక్కనుంది. మహిళల స్క్వాష్‌ టీమ్‌ ఫైనల్‌ పోరులోకి భారత్‌

ప్రవేశించింది. మలేసియాతో జరిగిన సెమీ ఫైనల్లో జోష్న చినప్ప, దీపిక పల్లికల్‌, సునయన కురువిల్లా, తన్వి ఖన్నాతో

కూడిన భారత జట్టు 2-0తో గెలుపొందింది