జాతీయ వార్తలు

భారత సంతతికి చెందిన వ్యక్తికి ఆస్కార్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : భారత్ సంతతికి చెందిన వ్యక్తికి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు వరించింది. టిక్నికల్ అచీవ్‌మెంట్ విభాగంలో రాహుల్ థక్కర్ అనే భారత సంతతికి చెందిన వ్యక్తికి ఈ అవార్డు వచ్చింది. ఫిబ్రవరి 13న జరిగే వార్షిక సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డుల కార్యక్రమంలో రాహుల్ ఈ అవార్డును అందుకోనున్నారు.