ఆంధ్రప్రదేశ్‌

టిడిపి నేత తులసిరెడ్డిపై కత్తులతో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: కొత్తపల్లి సర్పంచ్, టిడిపి నాయకుడు తులసిరెడ్డిపై సోమవారం రాత్రి ఆయన ఇంటి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఆయన ఫోన్‌లో మాట్లాడుతుండగా దుండగులు ప్రవేశించి కళ్లలో కారం చల్లి కత్తులతో గాయపరిచారు. వెంటనే ఆయనను తొలుత కర్నూలు ఆస్పత్రికి ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని, బాగా రక్తస్రావం కావడంతో నీరసించిపోయారని తెలిసింది. పార్టీలోని ప్రత్యర్థులే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.