ఆటాపోటీ
ఒక్క జట్టుకే క్రీడాస్ఫూర్తి! (పాప్‌కార్న్)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 February 2017
- సత్య
* మ్యాచ్‌లు ఆడే ఏ జట్టుకైనా క్రీడాస్ఫూర్తి అత్యవసరం. లేకపోతే, వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకుంటాయి. మైదానాలు యుద్ధ భూముల్లా మారిపోతాయ. 2008లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు, అప్పటి జట్టులో కీలక స్పిన్నర్‌గా ఉన్న ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే చాలా సందర్భాల్లో అసహనానికి గురయ్యాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు అనుసరించిన వైఖరితో విసుగెత్తిపోయాడు. ఒకసారి ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, ఆ సిరీస్‌లో ఒక జట్టు మాత్రమే క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నదని వ్యాఖ్యానించి, ఆస్ట్రేలియా తీరును ప్రపంచం దృష్టికి తెచ్చాడు. కుంబ్లేకు అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు చెందిన క్రికెటర్ల నుంచి మద్దతు లభించడం విశేషం.