ఆటాపోటీ

బాస్ సన్నీ లియోన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచిన్ తెండూల్కర్, శిల్పా శెట్టి, ప్రీతీ జింటా, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, జూహీ చావ్లా వంటి ఎంతో మంది బాలీవుడ్ స్టార్లు క్రీడా ఫ్రాంచైజీలను దక్కించుకోగా, సన్నీ లియోన్ కూడా వారి సరసన చేరింది. ఒక్కో జట్టులో ఐదుగురు ఆడే, మొత్తం 40 నిమిషాల నిడివిగల ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రీమియర్ ఫట్సల్ సీజన్-2లో ఆమె కేరళ కోబ్రాస్ ఫ్రాంచైజీ కోఓనర్‌గా కనిపించనుంది. ఈ నెల 17 నుంచి మొదలయ్యే ఈ సీజన్‌లో కేరళ కోబ్రాస్‌కు విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాగా, ఆమెను కోఓనర్‌గా చేర్చుకోవడమేగాక, బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలను కూడా అప్పగించినట్టు కేరళ కోబ్రాస్ జట్టు ఒక ప్రకటనలో తెలిపింది.