ఆటాపోటీ

కొత్త స్టేడియంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియాన్ని నిర్మించిన తొలిరోజులు. 1987లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌కి ఆ స్టేడియం వేదికైంది. అక్కడ అదే తొలి టెస్టు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్ ఓపెనర్ సునిల్ గవాస్కర్ గార్డ్ తీసుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ వేసిన తొలి బంతి అతని బ్యాట్‌ను తలుగుతూ వెళ్లింది. జావేద్ మియందాద్ చక్కటి క్యాచ్ పట్టాడు. గవాస్కర్ పెవిలియన్ చేరాడు. ఒక స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో, మొదటి బంతికే ఒక వికెట్ కూలడం ప్రపంచ క్రికెట్ చరిత్రలో అదే తొలిసారి.