ఆటాపోటీ
కోచ్ కోపం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 7 October 2017
కోచ్‌లు కూడా మనుషులే. వారికీ కోపతాపాలుంటాయి. కానీ, ఒక స్టార్ క్రికెటర్ కాలర్ పట్టుకునే సాహసం ఎవరూ చేయరనే అనుకుంటాం. అయితే, జాన్ రైట్‌ను మాత్రం దీనినుంచి మినహాయించాలి. 2002లో ఇంగ్లాండ్‌లో జరిగిన నాట్‌వెల్త్ ట్రోఫీ మ్యాచ్‌లో నిర్లక్ష్యంగా షాట్ కొట్టి వీరేందర్ సెవాగ్ అవుట్ కావడంతో రైట్ కోపం కట్టడి తెంచుకుంది. సెవాగ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన వెంటనే అతను కాలర్ పట్టుకొని ఇదేం పని అంటూ నిలదీశాడు. ఈ విషయాన్ని రైట్ తన ఆత్మకథలో ప్రస్తావించడంతో, డ్రెస్సింగ్ రూమ్ సంఘటన ప్రపంచానికి తెలిసింది.