ఆటాపోటీ

కొత్త స్టేడియంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కతార్ 2022 ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నది. విపరీతమైన వేడి, ఉక్కబోత మధ్య స్టేడియాల నిర్మాణ పనులను చేస్తూ మృతి చెందుతున్న వారి సంఖ్య అక్కడ రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పటికే 1,200 మంది పనివారు మరణించారని అంచనా. నిర్మాణాలు పూర్తయ్యే సమయానికి ఈ సంఖ్య నాలుగు వేలకు చేరుతుందని అనుమానిస్తున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో 19 మంది హైజాకర్లుసహా మొత్తం 2,996 మంది మరణించారు. కతార్ ఒలింపిక్స్ కారణంగా అంతకంటే ఎక్కువ మంది మృత్యువాతపడే ప్రమాదం కనిపిస్తున్నది. ఇంత మందిని పొట్టనపెట్టుకుంటున్న ఒలింపిక్స్ ఎవరి కోసం?