ఆటాపోటీ

ప్రత్యేక మ్యూజియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యూరిచ్‌లో ఫిఫా ఇటీవలే మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. దీనికి 100 మిలియన్ పౌండ్ల ఖర్చు చేశారు. ఇందులో 80 మిలియన్ పౌండ్లు లీజ్ కోసం, మిగతా 20 మిలియన్ డాలర్లు వివిధ జ్ఞాపికలు, ప్రదర్శనకు ఉంచే ఇతర వస్తువుల సేకరణకు ఖర్చు చేశారు. ఇంత భారీ ఖర్చుతో సిద్ధమైన మ్యూజియంలో బ్లాటర్‌కు సముచిత స్థానం దక్కలేదు. 17 సంవత్సరాలు ఫిఫా అధ్యక్షుడిగా పని చేసిన అతని ఫొటో, ఇతర అధ్యక్షుల ఫొటోలతోపాటు కనిపిస్తున్నది. అంతకు మించి ఎక్కడా బ్లాటర్ పేరుగానీ, అతని ఫొటోగానీ లేకుండా నిర్వాహణ కమిటీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.