ఆటాపోటీ

ఓపిక కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబియా యువ ఫుట్‌బాలర్ డావిన్సన్ సాంచేజ్ డిఫెండర్‌గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ట్రైనింగ్‌కు వెళ్లేందుకు రోజూ అతను సుమారు రెండు గంటలు ప్రయాణిస్తాడు. ఇంత దూరం వెళ్లడం వల్ల అలసట, చికాకు రాదా? అని విలేఖరులు ఒకసారి ప్రశ్నించినప్పుడు, ‘నా ఉద్యోగమే రక్షించడం. ప్రత్యర్థులుగానీ, వారు కొట్టిన బంతులుగానీ దూసుకురాకుండా ఎంతో ఓపిగ్గా ఎదురుచూడాలి. సహనం కోల్పోతే డిఫెండర్‌గా పనికిరాను’ అని సమాధానం చెప్పాడు. 21 ఏళ్లలోనే సాంచేజ్ గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరు సంపాదించడానికి కారణం ఏమిటో అందరికీ అర్థమై ఉంటుంది.