ఆటాపోటీ

పశ్చాత్తాపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాడీలైన్’ వ్యూహంలో భాగస్వామినైనందుకు ఇంగ్లాండ్ పేసర్ హరాల్డ్ లార్‌వుడ్ ఎంతో బాధపడ్డాడు. కెప్టెన్ డగ్లస్ జార్డిన్ ఆదేశాల మేరకే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ శరీరాలే లక్ష్యంగా బంతులు వేసిన అతను ఆ తర్వాత చాలా సందర్భాల్లో తాను తప్పు చేశానని వాపోయాడు. అంతేకాదు, ఆ టూర్ తర్వాత మళ్లీ అతను ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించలేదు.. అసలు ఇంగ్లాండ్‌లోనే ఉండలేదు.. ఆ దేశాన్ని విడిచి, తాను ఎక్కడైతే ‘బాడీలైన్’వల్ల పరువు పోగొట్టుకున్నాడో అదే ఆస్ట్రేలియాకు వలసవెళ్లాడు. క్రీడాస్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించిన లార్‌వుడ్ తన తప్పు తెలుసుకొని, గొప్ప మానవతావాదిగా మారాడు. పశ్చాత్తాపం అతనిని మార్చేసింది.