ఆటాపోటీ

రెండు పిచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు 1982లో టెస్టు సిరీస్ తలపడినప్పుడు, రెండు వేర్వేరు పిచ్‌లపై ఆడేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. ఈ విధంగా ఒక్కో ఇన్నింగ్స్ ఒక్కో పిచ్‌పై ఆడితే, మ్యాచ్ తీరును అర్థం చేసుకోవడం అసాధ్యమవుతుంది. ఆటగాళ్లకు కూడా ఈ విధానం ఇబ్బంది కరంగా మారుతుంది. అందుకే, రెండు పిచ్‌ల విధానాన్ని నిషేధించారు. అంతకుముందుగానీ, ఆ తర్వాతగానీ ఒక టెస్టును రెండు పిచ్‌లపై ఆడించడం జరగలేదు. రెండు పిచ్‌ల విధానంపై డిమాండ్ ఉన్నప్పటికీ, దానిని అంగీకరించడానికి ఐసిసి సుముఖత వ్యక్తం చేయడం లేదు.

జిడ్డు బ్యాటింగ్‌కు యాషెస్ సిరీస్ పెట్టింది పేరు. అతి జాగ్రత్తకుపోయే ఆటగాళ్లు వికెట్ చేజారకూడదన్న ఉద్దేశంతో రక్షణాత్మక విధానాన్ని అనుసరించడం ఆనవాయతీగా మారింది. పరుగుల ఖాతాను తెరవడానికి జాన్ ముర్రే (ఇంగ్లాండ్) 80 బంతులు తీసుకుంటే, కార్ల్ రాక్‌మన్ (ఆస్ట్రేలియా) 76 బంతులు మింగేశాడు.