ఆటాపోటీ

సూపర్ బౌలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ ఒక ఇన్నింగ్స్‌లో పది, ఒకే టెస్టులో మొత్తం 19 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డు పుస్తకాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించాడు. 1956లో ఆస్ట్రేలియాతో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు సాధించాడు. మిగిలిన ఒక్క వికెట్ టోనీ లాక్ ఖాతాలోకి వెళ్లింది. రెండో ఇన్నింగ్స్‌లో లేకర్ మొత్తం 10 వికెట్లను కూల్చగలిగాడు. మొత్తం మీద అతను రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 68 ఓవర్లు బౌల్ చేశాడు. వీటిలో 27 మెయిడిన్లు, 90 పరుగులిచ్చి, 19 వికెట్లు సాధించాడు. ఇంత అద్భుతమైన బౌలింగ్ విశే్లషణ ఇప్పటివరకూ టెస్టు క్రికెట్ చరిత్రలోనే లేదు.