ఆటాపోటీ

కొత్త స్టేడియంలో ఆసీస్, ఇంగ్లాండ్ వనే్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్‌లో అన్ని విధాలా ముస్తాబవుతున్న కొత్త స్టేడియం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య వనే్డ మ్యాచ్‌కి ఆతిథ్యమివ్వనుంది. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా జనవరి 28న జరిగే ఐదో వనే్డకి పెర్త్ స్టేడియం సిద్ధంగా ఉంటుందని వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. కొత్తగా నిర్మితమైన స్టేడియంలో జరిగే మ్యాచ్‌కి విశేష ఆదరణ ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు.