ఆటాపోటీ
బామ్మగారి సరదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 December 2017
పోలాండ్‌కు చెందిన మిచాలినా బొరోవిక్ జెర్డెజ్ వయసు 81 ఏళ్లు. అయితేనేం.. కారును తానే డ్రైవ్ చేస్తుంది. సబురు డబ్ల్యూఆర్‌ఎక్స్ ఎస్‌టీఐ కారులో వేగంగా దూసుకెళ్లే జెర్డెజ్‌కు కారు రేసులన్నా ఎంతో ఇష్టం. కార్లను నడపడమేకాదు.. పోటీలకు కూడా సిద్ధమవుతున్న ఈ బామ్మగారి సరదా ఏమిటోనని అంతా ముక్కుమీద వేళ్లేసుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా.. జెర్డెజ్ కారు షోకు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు.