ఆటాపోటీ

మైదానంలో నిన్జా వీరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్క్ డెస్ ప్రినె్సస్ మైదానంలో పారిస్ సెయింట్ జర్మెయిన్, రెనెస్ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టిస్తేనేం.. మేం అనుకున్నది సాధిస్తాం.. అంటూ పారిస్ సెయింట్ వీరాభిమానులు ఇద్దరు మైదానంలోకి పరుగులు తీశారు. నిన్జా వేషాల్లో ఉన్న వారిని పట్టుకోవడానికి భద్రతా సిబ్బంది కూడా పరుగు లంఘించుకున్నారు. అందరినీ ఏమారుస్తూ, ఆ నిన్జా వీరులు తమ అభిమాన ఆటగాడు నేమార్ వద్దకు వెళ్లి అతనితో కరచాలనం చేశారు. ఆ తర్వాత విజయగర్వంతో బయటకు వెళ్లారు.