ఆటాపోటీ

పేరుతో తంటా! (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బ్రిటిష్ ప్రొఫెషనల్ స్నూకర్ ఆటగాడు, మాజీ ప్రపంచ చాంపియన్‌కు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే మండిపడుతున్న వారంతా ఈ స్నూకర్ ఆటగాడిని కసితీరా తిడుతున్నారట. ఇదెక్కడి గొడవ అంటూ వాపోతున్నాడు ఆ మాజీ చాంపియన్. అసలు విషయం ఏమిటంటే, అతని పూర్తి పేరు జూడ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా బంధుత్వం లేకపోయినా, ఇంటి పేరు ఒకటే కాబట్టి, ఎక్కడికి వెళ్లినా అంతా విచిత్రంగా చూస్తున్నారట. అమెరికి అధ్యక్షుడిగా డొనాల్డ్ పోటీకి దిగినప్పుడు పరిస్థితి కొంత బాగానే ఉన్నా, ఆ తర్వాతే తనకు కష్టాలు మొదలయ్యాయని జూడ్ బాధపడుతున్నాడు. పేరు మార్చుకోవాలంటూ కొంతమంది అతనికి ఉచిత సలహా కూడా ఇస్తున్నారట. ఏం చేయాలో తోచక జూడ్ జుట్టు పీక్కుంటున్నాడు.