ఆటాపోటీ

పాపం జార్జి... (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* టీనేజర్ జార్జి రసెల్ కష్టాలు అన్నీ ఇన్నీకావు. బ్రిటన్ నుంచి దుబాయ్‌కి వెళ్లినప్పుడు అక్కడి ఉక్కబోతకు 19 ఏళ్ల జార్జి తట్టుకోలేకపోయాడు. ఫార్ములా వన్ రేసు కోసం అక్కడికి చేరిన మిగతా డ్రైవర్లంతా ఐస్ క్రీములు తింటూ, చాక్లెట్లు నములుతూ ఉష్ణ తాపం నుంచి బయటపడితే, జార్జి మాత్రం వాటికి దూరంగా ఉండక తప్పలేదు. అతని భారీ విగ్రహమే అందుకు కారణం. 6 అడుగుల, రెండు అంగుళాల పొడవున్న జార్జికి అందుకు తగినంత లావుగా ఉండేవాడు. ఫార్ములా వన్ డ్రైవర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన తర్వాత, రేసర్లకు అవసరమైన ఆకృతికోసం తంటాలు పడుతున్నాడు. డైట్ కంట్రోల్ చేస్తున్నాడు. నిప్పులు చెరిగే ఎండల్లోనూ ఐస్ క్రీమ్‌కు దూరంగా ఉండేందుకు ఎంత కష్టపడ్డాడో! ఫార్ములా వన్ రేసు కంటే నోటికి తాళం వేయడమే ఇబ్బంది కదా?

- సత్య