ఆటాపోటీ

ఒక్కటి కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌కు ఉన్న నమ్మకాలు అన్నీ ఇన్నీ కావు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు వివిధ రకాలైన భంగిమలతో ప్రత్యర్థిని భయపెట్టే ప్రయత్నం చేస్తేనే విజయాలు సాధ్యమవుతాయని అతని గట్టి నమ్మకం. అదే విధంగా ప్రతి పాయింట్ తర్వాత అతను టవల్‌తో చేతులు తుడుచుకుంటాడు. మంచినీటి బాటిల్‌కు ఉండే లేబుల్ ఖచ్చితంగా కోర్టు చివరి లైన్‌పైపు ఉండేలా చూసుకుంటాడు. బ్రేక్ తర్వాత తన ప్రత్యర్థి లేచిన తర్వాతే తాను కుర్చీలో నుంచి లేస్తాడు. ఇలాంటి ఎన్నో చిత్రమైన నమ్మకాలు నాదల్‌కు ఉన్నాయి. అవే తనను నంబర్ వన్‌గా నిలబెట్టాయన్న అతని నమ్మకంలో నిజమెంతో తెలీదుగానీ, అతను మాత్రం చాలా సిన్సియర్‌గా వాటిని పాటిస్తుంటాడు.