క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలమత్తూరు, జూన్ 11: మండలంలోని కొడికొండ చెక్‌పోస్టులోని పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటనలో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. సోమవారం గొర్రెల కాపర్లు గుర్తించి సమాచారాన్ని పోలీసులకు అందించారు. వెంటనే ఎస్సై ప్రదీప్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.