అవీ .. ఇవీ..

స్వచ్ఛ బొలీవియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వచ్ఛ్భారత్‌లాంటి కార్యక్రమమే బొలీవియాలో ఏళ్లతరబడి నిర్వహిస్తున్నారు. పరిశుభ్రమైన ప్రపంచం కోసం వారు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి కొత్త వస్తువులను ఉత్పత్తి చేయడం, పర్యావరణాన్ని రక్షించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై విద్యార్థులు, చిన్నారులలో అవగాహన, చైతన్యం కలిగించేందుకు ఏటా ‘్ఫక్‌లారిక్ డ్యాన్స్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూంటారు. రీసైక్లింగ్ వస్తువులతో విభిన్న వేషధారణలు ధరించిన కుర్రకారు సంప్రదాయ రీతిలో సామూహిక నృత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ జానపద సాంస్కృతిక కార్యక్రమం అక్కడి జనావళికి ప్రీతిపాత్రమైనది. పైచిత్రంలో ఓ యువకుడు వేసుకున్న మాస్క్ కూడా రీసైక్లింగ్ మెటీరియల్‌తో చేసినదే. ఈ ఉత్సవంలో పాల్గొనే వారు వేసుకునే దుస్తులుకూడా అలాంటివే. అదే ఈ ఉత్సవం విశేషం.

భారతి