అవీ .. ఇవీ..

గాలిలో లీలగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ గురుత్వాకర్షణ ప్రభావం లేదన్నమాట. అందుకే బంతుల మాదిరిగానే ఓ అమ్మాయికూడా గాలిలో తేలిపోతోంది. గురుత్వాకర్షణ లేని లోకంలో అమాయకత్వంతో, ధైర్యంగా, గౌరవంగా కనిపించే అమ్మడి చిత్రాన్ని క్లిక్‌మనిపించాడు ఫొటోగ్రాఫర్ అలెక్స్ అండ్రీసి. సోని సంస్థ ఈ ఏడాది నిర్వహించిన వరల్డ్ ఫొటోగ్రఫి పోటీకి 2 లక్షల 27వేల 596 ఫొటోలు ఎంట్రీలుగా వచ్చాయి. వాటిలో ఇది ఒకటి.

- Bharathi