అవీ .. ఇవీ..

ప్రతిమ...అప్రతిష్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాలోని ఓ థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన ప్రఖ్యాత ఈజిప్టు శిల్పం ‘స్ఫింక్స్’ నమూనా ఇది. వేల ఏళ్లక్రితం ఈజిప్టులో లభించిన నిర్మాణాన్ని పోలినవిధంగా దీన్ని రూపొందించారు. అయితే ఈజిప్టునుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లడవడంతో దీనిని ధ్వంసం చేయాల్సివచ్చింది. అందులోభాగంగా ఆ విగ్రహం తలను ఇలా తొలగించి పక్కనపడేశారు. హెబ్రి ప్రావిన్సులోని షిజియాజుంగ్ పార్కులో ఇది ఉంది. సినిమాలు, వీడియోచిత్రాలు, యానిమేషన్ కార్యక్రమాల రూపకల్పనకు ఈ థీమ్‌పార్కు పెట్టిందిపేరు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ స్ఫింక్స్ ప్రతిమబై యునెస్కోకు ఈజిప్టు ఫిర్యాదు చేయడంతో చైనా ఇలా స్పందించాల్సి వచ్చింది.

భారతి