అవీ .. ఇవీ..

చందమామ తొంగిచూసెను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ వ్యక్తి చుట్టుపక్కల ఏం జరుగుతోందో చూసుకోకుండా ఎంచక్కా కొలనులో ఈత కొట్టేస్తూంటే పైనుంచి ఏదో గ్రహం వచ్చి మీదపడిపోతున్నట్లుంది కదూ ఈ దృశ్యం. కానీ ఇందులో కొంత నిజం ఉంది..మరి కొంత కల్పన ఉంది. పశ్చిమ ఫ్రాన్స్‌లోని ఓ ఈతకొలనులో వ్యక్తి ఈతకొట్టడం వరకు అంతా నిజమే. కానీ మిగతాదంతా కల్పన. బ్రిటిష్ కళాకారుడు ల్యూక్ జెర్రమ్ రూపొందించిన మూన్ మ్యూజియం ఆర్ట్‌కు సంబంధించి ఓ కళాఖండం ఇది. ఇందులో కనిపిస్తున్న ఉపగ్రహం చందమామ. మూన్ మ్యూజియం ఆర్ట్‌కు విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో జెర్రమ్ ఫ్రాన్స్‌లో ఈ ప్రదర్శనలో తన ప్రతిభను ఇలా చాటాడన్నమాట.

- భారతి