జాతీయ వార్తలు

వివాదం సమసిపోయింది:్భగవత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గతాన్ని మర్చిపోయి సంఘ్ ఎపుడు ఆందోళనలు చేయదని, జాతి నిర్మాణం చేస్తుందని అన్నారు. రామమందిరం నిర్మాణానికి అందరం చేయి చేయి కలిపి కర్తవ్యాన్ని నిర్వహించాలని అన్నారు. వివాదం సమసిపోయిందని అయన అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం భూమిని ట్రస్ట్‌కు అప్పగించటం, ఆలయ నిర్మాణం అన్నీ జరుగుతాయన్నారు.