ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: రాష్ట్ర విభజన వల్ల ఎపికి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నందున నిధులిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాల్సి ఉందన్నారు. ఆ హామీల అమలు కోసం అవసరమైతే కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తామన్నారు.